( విడుదల తేది: 06.011.1953 - శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీరాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి దర్శకత్వం: కె.బి. నాగభూషణం సంగీతం: యం.డి. పార్ధసారధి తారాగణం: అమరనాద్,రేలంగి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,కన్నాంబ,గిరిజ,కృష్ణకుమారి,ఛాయాదేవి | ||
01. కన్నీటిగాధాయేనా నా జీవితా వేదనా కట్టుకున్నవి గాలిమేడలా - జిక్కి 02. తీరునా ఏనాటికైనా అంతులేని వేదనా అపనింద బ్రతుకేనా - పి. లీల 03. నీపద కమలములే నా స్వామి నెమ్మది దాచెద - పి. లీల 04. వేడితినమ్మ వేల్పులకొమ్మా శుభములనిమ్మా - ఎన్.ఎల్. గానసరస్వతి 05. సింగారమే సొగసుల రాణికి నేడే కళ్యాణమే - సుందరమ్మ బృందం ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. ఓహో రాజా కలకలలాడె నెలరాజ ఏచోటనున్నవో - 02. చల్ చలో చలో సైకిల్ దిల్ హుషారుగా బల్ తమాషాగా - 03. బావా వేసే బొమ్మలు కోతి మూతి బొమ్మలు - 04. యీ రోజు రేపు రాదురా మనసార సుఖించవేలరా - ( వేడితినమ్మ వేల్పులకొమ్మా శుభములనిమ్మా, ఈ పాటను పి. లీల గారు కూడా పాడిన రికార్డు శ్రీ రమేష్ పంచాకర్ల గారి వద్ద ఉన్నది. చిత్రంలో ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు అందుబాటులో లేవు ) | ||
Monday, June 25, 2012
లక్ష్మి - 1953
Subscribe to:
Post Comments (Atom)










సింగారమే సొగసుల రాణికి నేడే కళ్యాణమే - సుందరమ్మ బృందం పాట ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల
ReplyDelete