Tuesday, June 12, 2012

మ౦త్రవాది - 1959 ( డబ్బింగ్ )


( విడుదల తేది:  19.06.1959 - శుక్రవారం )
నీలా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సుబ్రహ్మణ్యం
సంగీతం:  వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: కుమారి, ప్రేమ్ నజీర్,ముత్తయ్య,పంకజం,కుమారి తంగం,శ్రీధరన్ నాయర్

     ఈ చిత్రంలోని పాటల వివరాలు మాత్రమే - పాటలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అడవిలోని పక్షులల్లె ఆడిపాడుదాం కూడి ఆడిపాడుదాం -
02. ఈ వేదనే నే ఓపలేనే జీవమ్ము నే వీడనా ఈ వేదనే నే ఓపలేనే -
03. ఎంత ఎంత కాలం నీకై వేచి ఉన్నాం నేటికిట్లు నీవే -
04. ఎరుగవా ఓ పవనమా నా కాంతుడు ఏమాయేనొ -
05. కాంచితివో సఖీ కాంచితివో సుందర దేహుని కోమల నేత్రుని -
06. కొత్తకొత్త కోరికలూరే చెలిమి ఎంత పావనం ఆశలే ఫలించే -
07. నాగుపామా ఆటలాడు భామా నీ వికనైన తెలియవే -
08. పూచిన పూవుల అందములే మోహనమూర్తుల చందములే -
09. మహావిశ్వనేతా ప్రాణదాతా జననీ నీ భక్తుల గనవా -
10. వెలిగే మెరుపల్లె పెలిగి మెరుపులనే మించి వేవేగ పోదాం -No comments:

Post a Comment