Monday, June 11, 2012

మామకు తగ్గ అల్లుడు - 1960


( విడుదల తేది: 09.12.1960 శుక్రవారం )
సంగీతా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: ఎం. ఎస్. ప్రకాష్
తారాగణం: రేలంగి,ఎస్.వి. రంగారావు,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,సావిత్రి,గిరిజ,పుష్పవల్లి,బాలకృష్ణ

01. ఆహా చల్లనిరాజా ..అందచందముల (పాట మొదటి బాగం కట్  ) - జిక్కి బృందం
02. జీవితమంతా నవ్వుల్లో పువ్వుల్లో తేలిపోదామా - నాగేంద్ర,జిక్కి
03. నటనలు చాలు గోపాలా నా ప్రేమా నీవే కాదా రావేల - జిక్కి, పి. సుశీల
04. నాడెమైన చిన్నవోడా చూడరా నా వయసు ఈడుజోడు - జిక్కి, కె. జమునారాణి
05. నీటైన అమ్మాయి మా ఊరు బొంబాయి సూటు బూటు - పి.బి. శ్రీనివాస్, జిక్కి

                  ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. మనసు ఉయ్యాలలూగే మధురభావాలు రేగే మరచిపోలేము -
02. సింగార,సింగార,జింగార,జియో బంజార సింగార - పి. సుశీల
03. సోగ్గాడా సోగ్గాడా చిన్ని నాయనా రావోయి హుషారుగా -
04. హాయ్ హాయ్ చిన్నదాన ఓ ఓ ఓ కన్నెపిల్ల ఆ ఆ ఆ -



No comments:

Post a Comment