Monday, June 11, 2012

మాయాజాలం - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 26.01.1963 శనివారం )

రాజ్ హన్స్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బాబూ భాయి మిస్త్రీ
సంగీతం: విజయ్ భాస్కర్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: రంజన్,చిత్ర,మనోహర్ దేశాయ్,మారుతి,రాధిక,పాల్ శర్మ,కృష్ణకుమారి

 ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు, గాయకులవివరాలు అందుబాటులో లేవు

01. ఓ గిలి గిలి గిలి  అమ్మాయి అమ్మాయి అమ్మ్మాయి -
02. ఓ దయామయా ఈ రమణి ప్రియమూర్తిని కాంచగ -
03. కలిసే హృదయాలు మౌనం విడి పాడాలి -
04. జ్జ్నానమా ధ్యానమా ఆ ధ్యానమా ఛూ ఛూ ఛూ మంత్రం -
05. ఫలించునోయి రాజా ఫలించునోయి కనిపించక నీలో -
06. మైకమాయే చూడగా అహ తూకమై జోడి -
07. రమ్మా రమ్మా చెలీ చెలీ రమ్మా రయమున రమ్మా చెలీ -
08. రాధాప్రియనా ఆశాపధాన లాలించు రాగాలే పాడెనో చెలి -



No comments:

Post a Comment