Sunday, June 10, 2012

మోసగాళ్ళకు మోసగాడు - 1971


( విడుదల తేది: 27.08.1971 శుక్రవారం )
శ్రీ పద్మాలయా మూవీస్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: పి. ఆదినారాయణ రావు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: కృష్ణ,నాగభూషణం,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి,విజయనిర్మల,జ్యోతిలక్ష్మి,త్యాగరాజు

01. ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా ఏడిగుందా - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి
02. కత్తిలాంటి పిల్లోయి కదలివచ్చె కాస్కో మత్తుకళ్ళ మావోయి - పి. సుశీల
03. కోరినది నెరవేరినది ఒహో కలలు నిజమాయె - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. గురిని సూటిగా కొట్టేవాడా సాటిలేనిది సూటిదెబ్బ - ఎల్.ఆర్. ఈశ్వరి
05. తకిట దిమితక తై తై తమాషా మైకం కలిగినది యిక - ఎల్.ఆర్. ఈశ్వరి
06. పద్మాలయా పద్మకరా పద్మపత్రనిభేక్షణా (శ్లోకం) - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment