( విడుదల తేది: 19.03.1971 శుక్రవారం )
| ||
---|---|---|
శ్రీ రమణ చిత్రా వారి దర్శకత్వం: బి.వి. ప్రసాద్ సంగీతం: సత్యం తారాగణం: పి. భానుమతి, చలం,జమున,చలం,జమున,పద్మనాభం, గీతాంజలి,రాజనాల,ఛాయాదేవి,సత్యనారాయణ | ||
01. నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 02. పల్లెటూరి బైతుగాడు డియ్యాలో అహ డియ్యాలో - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: రాజశ్రీ 03. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట నీ బ్రతుకంతా కావాలి పూలబాట - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: గోపి 04. రిం జిం రిం జిం హైదరబాద్ రిక్షావాలా జిందబాదు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 05. వస్తే ఇస్తా నా మూగ మనసు యిస్తే వస్తా నీ దోరవయసు - ఎల్.ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: రాజశ్రీ 06. శరణం నీ దివ్య చరణం నీ నామమెంతో మధురం - పి. భానుమతి - రచన: దాశరధి |
Tuesday, June 12, 2012
మట్టిలో మాణిక్య౦ - 1971
Labels:
NGH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment