Sunday, June 10, 2012

మేరీ మాత - 1971 (డబ్బింగ్)



( విడుదల తేది: 25.12.1971 శనివారం )
గిరి మూవీస్ వారి
దర్శకత్వం: కె. తంగప్పన్
సంగీతం: దేవరాజన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: జయలలిత,పద్మిని,కె.ఆర్. విజయ,దేవిక, జెమినీగణేషన్,నగేష్, ముత్తురామన్

01. కడలియే లాలించు వేళాతని మము కరుణను సేవించు - మాధురి
02. కడలియే లాలించు వేళాతని మము కరుణను ( జతులతో కలిపి ) - మాధురి 
03. కరుణామయివే మేరీమాత కన్నులు తెరవాలి కనులు తెరచి - పి. సుశీల
04. తందానా తందానా ...చల్లని ఓ తల్లీ అమ్మ దరిశన మిచ్చావే - కె.జె. యేసుదాసు,మాధురి బృందం
05. దైవసుతుడే సాగెను తండ్రి పనిని సంపూర్తి చేసి - టి.ఎం. సౌందరరాజన్ కోరస్
06. బలే కొంటె చిలకమ్మా పట్టుపైట ఏసే పట్టు పైట ఏసి - టి.ఎం. సౌందరరాజన్, మాధురి బృందం
07. వింత స్వరం పలికించే వినువీధులలో పయనించే - మాధురి, ఎస్.పి. బాలు
08. సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం - కె.జె. యేసుదాసు బృందం



No comments:

Post a Comment