Monday, June 11, 2012

మాయదారి మల్లి గాడు - 1973


( విడుదల తేది: 05.10.1973 శుక్రవారం )

రవి కళా మందిర్ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,మంజుల,నాగభూషణం,పద్మనాభం,అంజలి, జయంతి,ప్రసన్నరాణి

01. తలకి నీళ్ళొసుకుని కురులారబోసుకుని నిలుచుంటే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. తుర్రు పిట్టా తుర్రు పిట్టా తోట చూస్తావా నా తోడు ఉంటావా - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. నవ్వుతు బతకాలిరా తమ్ముడు నవ్వుతు చావలిరా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. మల్లెపందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి - పి. సుశీల - రచన: ఆత్రేయ
05. వస్తా వెళ్ళొస్తా మళ్ళెప్పుడొస్తా రేపు సందేళ కోస్తా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. హరి హరిలో రంగ హరి ..వ్రేపల్లె వాడలో గోపాలుడే - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజుNo comments:

Post a Comment