( విడుదల తేది : 25.07.1975 శుక్రవారం )
| ||
---|---|---|
శ్రీ రామచిత్ర వారి దర్శకత్వం: బాపు సంగీతం: కె.వి. మహాదేవన్ తారాగణం: సంగీత,శ్రీధర్,కాంతారావు,ముక్కామల, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు,హలం,సూర్యకాంతం | ||
01. ఎంతటి రసికుడవో తెలిసెరా నీ వింతలు యింతలు యింతలై - పి. సుశీల - రచన: డా. సినారె 02. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ గూటి పడవలో ఉన్నది - రామకృష్ణ - రచన: ఆరుద్ర 03. గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చగుమ్మడి గోగులు దులిపే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 04. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు - పి. సుశీల - రచన: గుంటూరు శేషేంద్రశర్మ 05. ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ ముత్తయిదు కుంకుమ - పి. సుశీల - రచన: ఆరుద్ర 06. శ్రీరామ జయరామ సీతా రామ కారుణ్యదామా కమనీయ - మంగళంపల్లి - రచన: ఆరుద్ర 07. శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం (శ్లోకం) - మంగళంపల్లి |
Monday, June 11, 2012
ముత్యాల ముగ్గు - 1975
Labels:
NGH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment