( విడుదల తేదీ: 15. 12. 1977 గురు వారం )
| ||
---|---|---|
సురేష్ ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం: నాగేష్ సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ తారాగణం: సత్యనారాయణ,జయసుధ, ప్రభాకర రెడ్డి,శుభ,అల్లు రామలింగయ్య,రావు గోపాలరావు | ||
01. ఈ పిల్లనగ్రోవి వెల ఎంత అర్ధరూపాయి ఇందులో ఉన్నాయమ్మ - పి. సుశీల - రచన: డా. సినారె 02. తకధిమి ధిమికిట ..బలభీమా బల భీమా (హరికధ - బిట్ ) - మాధవపెద్ది 03. నెల తప్పెనమ్మ మా నెలత కిన్నాళ్ళకు నెలవంక పుడతాడు - పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ 04. నేనా నువ్వా మొరటోడు నువ్వా నీనా మూర్ఖుడు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 05. పట్టు పట్రా నాయనా కొట్టు కొట్టురా దమ్ము - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య 06. బాబు ఈ లోకం ఒక అద్దమంటిది నీ ప్రతిరూపాన్ని చూపు - పి. సుశీల - రచన: ఆత్రేయ 07. హే కృష్ణా మళ్ళీ నీవే జన్మిస్తే నీ భగవద్గీతే నిజమైతే - వాణి జయరాం - రచన: డా. సినారె |
Sunday, June 10, 2012
మొరటోడు - 1977
Labels:
NGH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment