Tuesday, June 12, 2012

మనవడి కోసం - 1977


(విడుదల తేది: 01.04.1977 శుక్రవారం)
భరణీ పిక్చర్స్ వారి
దర్శకత్వం:  పి. భానుమతి
సంగీతం: సత్యం
తారాగణం: పి. భానుమతి,పండరీ బాయి,శ్రేధర్, రోజారమణి,పండరీబాయి,ఛాయాదేవి, విజయభాను

01. ఆనందభవనం యమునా తీరంలో నీ మందిరమే ఈ సంసారంలో- పి. భానుమతి - రచన: దాశరధి
02. కృష్ణా ఒక వరమివ్వాలి నీవే మనవడివై మా యింట దోగాడాలి - పి. భానుమతి - రచన: దాశరధి
03. నీకు నేను కావాలి నాకు నీవు కావాలి కొత్త టి.వి కావాలి - బి. వసంత, పి.బి. శ్రీనివాస్ - రచన: వేటూరి
04. బంగారు ఊయలలో అందాల నీ చెలితో ఊగేటి నా రాజా - ఎస్. జానకి - రచన: దాశరధి
05. వినరయ్యా బాబుల్లారా నా మాట చెవులుండి వినకపోతే - పి. భానుమతి బృందం - రచన: దాశరధి

                                           ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 

01. ఏమయ్యా కృష్ణయ్యా యీ శోధన ఏలయ్యా - పి. భానుమతి - రచన: దాశరధి
02. మహిళలేలు సుదినమాయే భూలోకం సకలం శక్తిమయం - పి. భానుమతి, పి. లీల - రచన:  శ్రీశ్రీ
03. Men May Come and Men Mey Go - పి. భానుమతి & ఉషా ఉతుఫ్ - రచన: రాండర్ గాయ్



No comments:

Post a Comment