Monday, June 25, 2012

లక్ష్మి నిర్దొషి - 1977


(విడుదల తేది:  08.01.1977 శనివారం)
చిత్రాలయ ఫిలింస్
దర్శకత్వం: సి.వి. శ్రీధర్
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
తారాగణం: లక్ష్మి,రాజబాబు,రమాప్రభ

01. పలకని హృదయం పలికే ఇది నిజమో మరి కలయో - ఎస్. జానకి - రచన: డా. సినారె
02. రోజు రోజు నీపై మోజు నాలో పెరిగింది అంతో ఇంతో దాచాలంటే - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: దాశరధి

                          - ఈ చిత్రంలోని ఇతర పాటల వివరాలు అందుబాటులో లేవు - 



No comments:

Post a Comment