Tuesday, June 12, 2012

మల్లె పూవు - 1978



సమతా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదన రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు, లక్ష్మి,రావు గోపాలరావు,జయసుధ,శ్రీధర్,నిర్మల, అల్లు రామలింగయ్య

01. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. ఓ ప్రియా మరుమల్లియకన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. ఓహో లలితా నా ప్రేమకవిత గగన వీణ సరిగమలు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. చక చక సాగే చక్కని బుల్లెమ్మ మిస మిసలాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వీటూరి
05. చిన్నమాట ఒక చిన్న మాట సందె గాలి వీచె సన్నజాజి - పి. సుశీల - రచన: వేటూరి
06. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా - వాణి జయరాం బృందం - రచన: ఆరుద్ర
07. బ్రతికున్నాచచ్చినట్టి ఈ సంఘంలో చస్తేనే - ఎస్.పి. బాలు,పి. సుశీల,రామకృష్ణ - రచన: ఆత్రేయ
08. మల్లె పూవులా వసంతం మా తోటకొచ్చింది మరపురాని - ఎస్.పి. బాలు - వేటూరి

                                       ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. ఎవ్వరో ఎవ్వరో ఈ నేరలడిగే వారెవ్వరో ఈ పాపం కడిగే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. మాలీస్ మాలీస్ జూంబాంబ జూంబాంబ బాంబ జూం - చక్రవర్తి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment