Saturday, June 23, 2012

రావణుడే రాముడయితే - 1979
లక్ష్మీ ఫిల్మ్ కంబైన్స్
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం : అక్కినేని,మురళీ మోహన్,మోహన్ బాబు,జయచిత్ర,జయమాలిని,లత,ప్రభాకర రెడ్డి

01. అహ ఉస్కో ఉస్కో పిల్లా చూస్కో చూస్కో మల్లా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
02. ఆకలెంతో దాహమెంతో అంతే అంతే మోహము వ్యామోహము - ఎస్.జానకి - రచన: ఆత్రేయ
03. ఉప్పుచేప పప్పుచారు కలిపి కలిపి కొట్టాలి తాయారమ్మ - ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ
04. కనులలో నీ రూపం మనసులో నీ గీతం కదలాడే నేడే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
05. ప్రేమంటే తెలుసా నీకు తెలియందే ప్రేమించకు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. రవివర్మకే అందని ఒకే ఒక అందానివొ రవి చూడని  - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరిNo comments:

Post a Comment