Monday, June 11, 2012

ముత్తైదువ - 1979



ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ.సి. త్రిలోక్ చందర్
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణ,జయచిత్ర,రంగనాద్,బాలయ్య,పద్మనాభం,రమాప్రభ,జయమాలిని,నాగభూషణం

01. ఆగనంటుంది అల్లరివయసు ఊగిపోతోంది ఊయల మనసు - పి. సుశీల, ఎస్.పి.బాలు
02. జాబిల్లి అందం కన్నానాచెలి అందం మిన్నా చీకటినే వెలిగించేది - ఎస్.పి. బాలు
03. ముత్తైదువగా కళకళ లాడే ముదిత బ్రతుకే ధన్యం - పి. సుశీల
04. యేగీత గీసినా నీ రూపమే యే గీతి పాడినా నీ గానమే రతివో - ఎస్.పి. బాలు
05. రాధాకృష్ణుల రాసవిలాసం (హరికధ - బిట్) -
06. వెన్నెల్లో పక్కేసినానోయి అహ రావోయి ఓహో రావోయి - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు
07. సుధా రాగసుధా అనురాగసుధా నీ పేరు సుధా - ఎస్.పి. బాలు
08. సుధా రాగసుధా అనురాగసుధా నీ పేరు సుధా (బిట్) - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment