( విడుదల తేది: 01.12.1944 శుక్రవారం )
| ||
---|---|---|
ప్రతిభా వారి దర్శకత్వం: ఘంటసాల బలరామయ్య సంగీతం: ప్రభల సత్యనారాయణ మరియు ఓగిరాల రామచంద్ర రావు తారాగణం: వేమూరి గగ్గయ్య,బలిజేపల్లి,పారుపల్లి సత్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు,తీగెల వెంకటేశ్వర్లు అక్కినేని (తొలి పరిచయం),ఋష్యేంద్రమణి,త్రిపురసుందరి,టి.జి. కమలాదేవి,రత్నకుమారి.... | ||
01. కౌసల్యా సుప్రజారామా పూర్వాసంధ్యా ..గురుబ్రాహ్మ గురువిష్ణు (శ్లోకం) - అక్కినేని, తాపీ ధర్మారావు,బి.ఎన్. రాజు 02. చిరుతిండి సరుకులు ఎన్నో మేలిరకాలు చవిగోన్నారంటే -గాయకుడు ? - ఈ క్రింది పాటలు, పద్యాల వివరాలు మాత్రమే - 01. ఆడుదమా చెలులారా చెండ్లాదుదమా సఖులారా - 02. ఆహా నే ధన్యనైతినిగా తారకనామా శ్రీరామా - ఋష్యేంద్రమణి 03. ఎన్ని వ్రతముల సలిపిననేమి ఎంత పుణ్యమార్జించి (పద్యం) - 04. కర్షకా వినవోయి భూదేవి సేవనమె సుఖజీవనమోయి - 05. జనకుండు సుతుడును జన్నంబు సేసిన (పద్యం) - వేమూరి గగ్గయ్య 06. తనకున్ భార్యకు తిండిలేక బలవంతన్ చచ్చియు (పద్యం) - ఋష్యేంద్రమణి 07. తల్లి గౌరీదేవి నీ చల్లని చూపులు చల్లుము మాపై - 08. దిక్కుదిక్కుల ప్రసరించు తేజమున్నఅఖిల విశ్వంబు (పద్యం) - అన్నపూర్ణ 09 నేను నిజముగా హరినెంచుదాననేని హరియు (పద్యం) - చంద్రకళ 10. బాబా బహుపేదలం అనాధలం మము పాలింపరా - 11. మరియాద కాదు పోనీరా మగనాలిజోలి నీకేరా - సౌదామిని 12. ముందుజన్మ కీ దానధర్మములె మూలధనంబులు - 13. రణభేరి జయ్ రణభేరి జగత్రయీ జయ రణభేరి - 14. రామలాలి మేఘశ్యామ లాలి తామరాస నయన - ఋష్యేంద్రమణి 15. రారా నా ముద్దుల బంగారు పాప నా వరాల బంగరు - 16. రారే చూతము రారే శ్రీరాముని జన్మోత్సవ లీల - 17. లోకబాంధవా దేవా నీ కృప మాపై నిలుపుము దేవా - 18. వందే వందే ముకుంద సురవందిత పదాంబుజ జయ జయ - 19. విధి నిబద్ధములై వచ్చు వెడలిపోవు నఖిల (పద్యం) - పారుపల్లి సత్యనారాయణ 20. శరణు శరణు శ్రీహరి హే పరాత్పరా భక్తవత్సలా - 21. సిరికన్ననీవే ఆ హరికి నచ్చితి కాదే చిగురుబోణి విష్ణుతులసి - |
Tuesday, August 14, 2012
శ్రీ సీతారామ జననము - 1944
Labels:
1944,
NGH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment