Saturday, August 11, 2012

వద్దంటే డబ్బు - 1954


( విడుదల తేది:  19.02.1954 - శుక్రవారం )
రోహిణి వారి
దర్శకత్వం: వై.ఆర్. స్వామి
సంగీతం: టి.ఎ. కళ్యాణం
తారాగణం: ఎన్.టి. రామారావు,జమున,జానకి,రాజనాల,పేకేటి,అల్లు రామలింగయ్య,హేమలత

01. అల్లదే అవతలా అదిగో నా ప్రియా కుటీర వాటిక - జిక్కి - రచన: సదాశివ బ్రహ్మం
02. ఆలకించవోయీ నా యీ అర్ధహీనగతి ఒక్కసారి వినవోయి - జిక్కి - రచన: దేవులపల్లి
03. ఎందుకోహాయి నాకు ఎందుకమ్మ బిడియమ్ము - ఆర్. బాలసరస్వతీదేవి - రచన: దేవులపల్లి
04. ఎవరో దోషులు మీలో మీరు ఎందుకో రాజా కసుబుసు - రోహిణి - రచన: సదాశివ బ్రహ్మం
05. చదవాలి కంటిలోన మదిలోని ప్రేమగీతి శృంగార - ఎ.ఎం. రాజ, పి. సుశీల - రచన: సదాశివ బ్రహ్మం
06. నాతొ ఔననవా వసంత వేళ ఎవ్వరు లేని పువ్వుల దారి - జిక్కి - రచన: దేవులపల్లి
07. మనసే చలించెనయో ప్రియుడే కనరాడాయె - ఆర్. బాలసరస్వతీదేవి - రచన: శ్రీశ్రీ

                                     - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. తధికిన తొం తొం.. ఏమిటి తొం - రోహిణి,సరస్వతి,కోదండపాణి,రామకృష్ణ,ఎం.వి. రాజు - రచన: శ్రీశ్రీ




No comments:

Post a Comment