( విడుదల తేది: 28.01.1965 గురువారం )
| ||
---|---|---|
విజయలక్ష్మీ ఫిలింస్ వారి దర్శకత్వం: విఠల ఆచార్య సంగీతం: రాజన్ - నాగేంద్ర తారాగణం: కాంతారావు,రాజనాల,బాలకృష్ణ,సత్యనారాయణ,రాజశ్రే,ఎల్. విజయలక్ష్మి, ఎస్. వరలక్ష్మి... | ||
01. అదిగదిగో పూదోట ఎదురై ఆడెను సయ్యాట - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె 02. ఔననవు కాదనవు మౌనమేలనే చెలీ - పి.బి. శ్రేనివాస్, ఎస్. జానకి - రచన: డా. సినారె 03. కోటికి ఒక్కడులే నా బావ చేతికి చిక్కేనులే నా బావ - ఎస్. జానకి - రచన: దాశరధి 04. గుర్రమెక్కి పోతున్న ఎర్ర బుగ్గల చిన్నోడా - పి. సుశీల - రచన: డా. సినారె 05. పండగ చేతాము రారమ్మా మన చిట్టీ పుట్టిన - ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి 06. మరిమరి రాదు మధుర క్షణమూ ఉందోయి నీముందే - ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి 07. రామ్మన్నావని రాలేదు పోమ్మాన్నవని పోలేను - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె |
No comments:
Post a Comment