( విడుదల తేది: 02.06.1967 శుక్రవారం )
| ||
---|---|---|
రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె. హేమాంభరధర రావు సంగీతం: ఎస్.పి. కోదండపాణి గీత రచన: వీటూరి తారాగణం: పద్మనాభం,రాజనాల,ప్రభాకర రెడ్డి,రాజబాబు, గీతాంజలి,మాలతి,మీనాకుమారి... | ||
01. ఓ ఏమి ఈ వింత మొహం ఏమి - ( గాయకులు: కె.రఘురామయ్య,పి. సుశీల, పి.బి. శ్రేనివాస్, ఎస్.పి.బాలు(తొలి పాట) 02. ఓహో అందాల చిలకుంది అందర్ని రమ్మంది కులికీ పలికింది - ఎస్.జానకి 03. చఱ్ఱున చఱ్ఱు చఱ్ఱుమని సాగిలి కోయగ పుట్టెనంట (పద్యం) - పిఠాపురం 04. నీవే నీవే నా దైవము నీవే నీవే నా భాగ్యము - పి. సుశీల 05. భోగిని యోగిచేయు సురభోగములు చవిచూసి (పద్యం) - మాధవపెద్ది 06. మంగిడీలు మంగిడీలు ఓ పూలభామ సిన్నారి సిలకమ్మ - పిఠాపురం, పి. సుశీల 07. వెన్నెల ఉందీ వేడిమి ఉందీ మరులు రేగెను నాలోన - కె.జే. యేసుదాసు,పి. సుశీల 08. శ్రీకరుడు హరుడు శ్రితజన వరదుడు కరుణతో నినుసదా (పద్యం) - కె. రఘురామయ్య 09. సెబితే శానా ఉంది యింటే ఎంతో ఉంది సెబుతా ఇనుకోరా - టి.ఎం. సౌందర్ రాజన్ -ఈ క్రింది పద్యం,సంవాద పద్యాలు అందుబాటులో లేవు - 01.ఆకారమిచ్చిన ఆశిల్పి సూరన్నతలపగా (పద్యం) - పిఠాపురం 02. విశ్వమ్ము కంటెను విపులమైనది ఏది (సంవాద పద్యాలు ) - ఎస్.పి. బాలు,పి. సుశీల |
Friday, July 23, 2021
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న - 1967
Labels:
1967,
NGH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment