Friday, August 10, 2012

విజయ - 1979



శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రాజా చంద్ర
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీమోహన్,సరిత,రాజబాబు,అల్లు రామలింగయ్య,జయమాలిని,ఛాయదేవి

01. అల్లిబిల్లి గారడి అల్లరి చూపుల చిన్నది - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్ - రచన: ఆరుద్ర
02. ఆముదాల లంకనుంచి - వాణి జయరాం,ఎల్.ఆర్. ఈశ్వరి,ఆనంద్ బృందం - రచన: వేటూరి
03. కన్నెపిల్ల మూడుముళ్ళకు కావ్యనాయికైనదండి - వాణి జయరాం - రచన: ఉత్పల
04. గూటిలోని రామచిలకా దాటి రావేమి - ఎస్.పి. బాలు,జి. ఆనంద్ బృందం - రచన: డా. సినారె
05. బూర్లొండేదా బావా గార్లొండేదా బూరులైతే  - ఎల్.ఆర్. అంజలి,చంద్రశేఖర్ - రచన: వేటూరి
06. మంగళ రూపిణి మంగళ దాయిని సర్వ మంగళ మాయమ్మా - ఎస్. జానకి - రచన: వేటూరి
07. హే పెద్దలు రాక రాక వచ్చారు రాత్రి  -ఎల్.ఆర్. ఈశ్వరి,రమోల,రాజబాబు - రచన: జంధ్యాల



No comments:

Post a Comment