( విడుదల తేది: 27.09.1980 శనివారం )
| ||
---|---|---|
పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ వారి దర్శకత్వం: కె. విశ్వనాథ్ తారాగణం: జె.వి. సోమయాజులు,చంద్రమోహన్,అల్లు రామలింగయ్య,మంజు భార్గవి,రాజ్యలక్ష్మి.... | ||
01. ఏతీరుగ నను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా - వాణి జయరాం - (రామదాసు కీర్తన) 02. ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి 03. దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు - ఎస్.పి. బాలు, వాణి జయరాం- రామదాసు కీర్తన 04. పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే - వాణి జయరాం (రామదాసు కీర్తన) 05. బ్రోచే వారెవరురా నిను వినా రఘువర నను - వాణి జయరాం,ఎస్.పి. బాలు ( రామదాసు కీర్తన) 06. మాణిక్య వీణాం ముఫలాలయంతీం మదాలసాం (శ్లోకం) - ఎస్.పి.బాలు (కాళిదాసు) 07. మానస సంచరరే బ్రహ్మణి - వాణి జయరాం, ఎస్.పి. బాలు ( సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన) 08. రాగం తానం పల్లవి నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 09. శంకరా నాద శరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 10. సామజవర గమనా సాధుహృత్ సారసాబ పాల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: త్యాగరాజు, వేటూరి |
Sunday, August 12, 2012
శంకరాభరణం - 1980
Labels:
NGH - శ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment