Wednesday, September 5, 2012

సతీ సావిత్రి - 1957


(విడుదల తేది: 12.01.1957 శనివారం )
వరలక్ష్మి పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు,బాలమురళి కృష్ణ,మల్లిక్,వేణు,బాబూరావు,
హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి,లక్ష్మీనారాయణ
పద్య సంగీతం: పి. సూరిబాబు
తారాగణం: అక్కినేని,ఎస్.వరలక్ష్మి,ఎస్.వి.రంగారావు,రేలంగి,
పి. సూరిబాబు,సూర్యకాంతం,సూర్యకళ...

01. అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్య మహాదేవతా - నాగయ్య
02. అధార్మికుల దుష్పదానువర్తుల గధావశేషుల గావింతున్ - పిఠాపురం
03. అనఘా భర్తువియోగ దుఃఖమును శక్యంబే సహింప (పద్యం) - ఎస్. వరలక్ష్మి
04. అలుక వహించేనా భువనజాలములెల్ల తల్లక్రిందు (పద్యం) - పి. సూరిబాబు
05. ఇతడు చతుశతాబ్దముల హీన పరాక్రమ విక్రంబునన్ (పద్యం) - మాధవపెద్ది
06. ఓహో హో విలాసాల వినోదాల నావవే జాగేలనే - మంగళంపల్లి, ఎస్. వరలక్ష్మి
07. కనుదమ్ముల్ శ్రవణా౦తికం బొరయ రాకా చంద్రబింబం (పద్యం) - మంగళంపల్లి
08. కావవే అమ్మా కావవే అమ్మ శ్రితకల్పలతా లోకమాత - ఎస్. వరలక్ష్మి
09. కురుల సౌభాగ్యంబు మరుగుజేయు నటంచు తలమానికము తీసి (పద్యం) - మంగళంపల్లి
10. క్రతువులాచరించు వారల నిరంతర సూనృత ( పద్యం ) - మాధవపెద్ది
11. క్షత్రియజాతి బుట్టి మునిచంద్రు కృపన్ కళ లభ్యసించి (పద్యం) - మంగళంపల్లి
12. గుణముల ప్రోవు నీ అనుంగు కూతురు ఈమె తలంపు (పద్యం) - పి. సూరిబాబు
13. జలమేని గొనకుండ మూడుదినముల్ సాగింతేచిమో (పద్యం) - మంగళంపల్లి
14. జీవితమే వృధా యౌనాయిక ఇల నా ప్రేమగాధ - ఎస్. వరలక్ష్మి
15. జోజో బంగారు బొమ్మా జోజోజో జోజో ముద్దులగుమ్మా జో - శ్యామల, సరోజిని
16. తగునా యిది జనకా త్వాదృశులీ స్థితిని బలుక - ఎస్. వరలక్ష్మి
17. తులసీవనుల కేగ నలత చెందెడు నీవు ఘన వనాగములేటుల్ (పద్యం) - మంగళంపల్లి
18. ధనమార్జించి అభీష్టవస్తువల మోదప్రాప్తి సంధించున్ (పద్యం) - ఎస్. వరలక్ష్మి
19. నమ్మితినే జననీ భవాని నమ్మితినే - శ్యామల, ఎస్. వరలక్ష్మి మరియు
20. నవరత్నాంచిత సౌధరాజములు నానా దివ్యభూషావశుల్ (పద్యం) - ఎస్. వరలక్ష్మి
21. నారాయణతే నమో నమో భవ నారదసన్నుత నమో నమో - పి. సూరిబాబు
22. పండుగ నేడే పండుగ నేడే పండుగనేడే పాడుదాం - బృందం
23. పతిఎందేగిన ఆ ప్రదేశముల పోవన్ చెల్లాదే సాధ్వికిన్ (పద్యం) - ఎస్. వరలక్ష్మి
24. పతిభక్తిన్ నిఖిలార్ధ సాధకముగా భావించెదన్ (పద్యం) - ఎస్. వరలక్ష్మి
25. పదములంటి మ్రొక్కు దాన బ్రతిమాలుచు ఉన్నదాన - ఎస్. వరలక్ష్మి
26. పరుల్ గాచి నీవీ ఈ పధమున నడువగా తరంబు - మాధవపెద్ది
27. పాచిపట్టినయట్టి పాషాణ తలమిది అడుగులు మెల్ల మెల్ల (పద్యం) - మంగళంపల్లి
28. పోయెనయ్యో ఇపుడు నను బాసి ఆ పోలతుల మిన్నన్ - మంగళంపల్లి
29. పోవుచున్నడే నా విభుని జీవములను  గొని పోవుచున్నాడే - ఎస్. వరలక్ష్మి
30. ప్రాణనాధ మీతోడ వత్తునా ఫలపాత్రే౦నదనములు కలిగిన - ఎస్. వరలక్ష్మి
31. ఫో బాల ఫోమ్మికన్ ఫో ఈ దుర్గారణ్యమున  రావలదు - మాధవపెద్ది, ఎస్. వరలక్ష్మి
32. బాలా భవత్రిప్సియుండు గుణభాసితుడైన ( పద్యం ) - మాధవపెద్ది
33. రావేలనో చందమామ దాగేదల చల్లగా రావేలా మెల్ల - మంగళంపల్లి, ఎస్. వరలక్ష్మి
34. విల్లన్ బూననేర్చు పృధ్వీపతిన్ రిపురాజు గుండియల్ (పద్యం) - మంగళంపల్లి
35. వివిదాయుధ కళాప్రవీణులౌ శత్రులు అలుగైన లేకుండ (పద్యం) - పి. సూరిబాబు
36. శూలాలి బొడవంగ శోకించు నాతడే తలిదండ్రులకు బాధ (పద్యం) - మాధవపెద్ది
37. సత్యంబు పాలింప వారల నిరంతరసూనృత వాక్యపాలురన్ (పద్యం) - మాధవపెద్ది
38. సన్నసూదులు గ్రుచ్చుకొన్నట్లు శ్రమబెట్టు (పద్యం) - మాధవపెద్ది
39. సరసిజాక్షి నీవీ పధంబున నడువగ కరంబు ( పద్యం ) - మాధవపెద్ది
40. సిరిసిరి మువ్వవగా చిన్నారి గువ్వవుగా నా సరసను - పిఠాపురం, కె. రాణి
41. హాయికల్గెనిప్పటికి అతిరయమున నా నాధుని చేరవలయు నవల - ఎస్. వరలక్ష్మి

                             ఈ క్రింది పద్యాలు, పాట అందుబాటులో లేవు

01. తులసివనులకేగ నలత చెందెడు నీవు ( పద్యం ) - మంగళంపల్లి
02. ధనమార్జించి అభీష్ట వస్తువుల మోదప్ర్రాప్తి ( పద్యం ) - ఎస్. వరకక్ష్మి
03. మాతా ఇదేనా నీ దయ జీవితమే వెతలౌనా ఇక - ఎస్. వరకక్ష్మి



No comments:

Post a Comment