Wednesday, September 5, 2012

స౦పూర్ణ రామాయణ౦ - 1959 (డబ్బింగ్)


( విడుదల తేది:  14.01.1959 - బుధవారం )
ఎం.ఏ.వి. పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. సోము
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆరుద్ర
తారాగణం: ఎన్.టి.రామారావు,పద్మిని, శివాజీగణేషన్,నాగయ్య,పుష్పవల్లి,జి. వరలక్ష్మి .....

01. అఖిల జగముల ...సంతతి లేదని చింత - మాధవపెద్ది,సరోజిని,కె. జమునారాణి బృందం
02. అన్నవు పితృస్వామియై నను ఓదార్చు (పద్యం) - మల్లిక్
03. అభయము దయచేయు మాచాలవాస శుభ పాదమ్ము నమ్మినాను - మల్లిక్
04. అత్రి మునీంద్రుడు ఆ మహనీయుల ఆతిధ్య మోసగి - ఎన్.జి. కృష్ణన్
05. చక్కని లంకా నగరము మారుతి జ్వాలా తోరణము - మల్లిక్
06. తపోనిధి విశ్వామిత్రుని వెనుక.. పుట్టుకనుండి భోగము లొంది - మల్లిక్
07. నీతి వెలసెను శాంతి తనరారు భీతి ఎచ్చటను - పిఠాపురం బృందం
08. పాదుకలే కొలిచేము సంతతము భూప్రజానీకము పూజించు - మల్లిక్, పి.బి. శ్రీనివాస్ బృందం
09. పోనేల రసికా పోనేల వలచితిని పరికించితిని పులకింతు - జిక్కి
10. శబరి శ్రీరాముని సంసేవించి కపిరాజు సుగ్రీవ - ఎన్.జి. కృష్ణన్ బృందం
11. శ్రీరామచంద్రుని పట్టాభిషేక - మాధవపెద్ది,మల్లిక్,పిఠాపురం,సరోజిని,కె. జమునారాణి
12. హంసల్లె నావయే అయ్యాను రాముని అద్దరి చేర్చు - ఎన్.జి. కృష్ణన్, కె. జమునారాణి బృందం



No comments:

Post a Comment