Friday, July 23, 2021

సతీ సుమతి - 1967


( విడుదల తేది: 08.03.1967 బుధవారం )
చిన్నీ బ్రదర్స్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: పి. ఆదినారాయణ రావు
తారాగణం: అంజలీ దేవి,కాంతారావు,ఎస్.వి. రంగారావు,రేలంగి,కాంచన,
ఎల్. విజయలక్ష్మి,గిరిజ,సూర్యకాంతం...

01. అందాల దాసులు మగవారందాల దాసులే గుణవంతులైన - ఎస్. జానకి,బి. వసంత
02. కోరుకున్న పతి చెంత చేరితే జారి చూపమని - మాధవపెద్ది,ఎల్.ఆర్. ఈశ్వరి
03. గాడంధకారమ్ము గ్రమ్మిన లోకము వెలుగు చేకూరి (పద్యం) - పి. సుశీల
04. జయగౌరీ రమణ శంబో చంద్రకళ భరణా శంబో - పి. సుశీల
05. తాళలేరా విరాళికి సుకుమారా బాళితూలె ఈ బాలను చేకోరా - ఎస్. జానకి
06. దానం ధర్మమే వేదాల నీతిసారం మీ దానం మీ ధర్మం - పి. సుశీల
07. దొరవయసు మనసు దోచేనూరా నీ ఓర చూపుల మేను పులకించెను - పి. సుశీల
08. నమ్మిచెడిన వారు లేరు శివుని నమ్మి చెడిన వారు లేరు - స్వర్ణలత బృందం
09. నాధుని కావరయా నా నాధుని కావరయా ఈ వ్యాధి నివారించి - పి. సుశీల
10. నేనే పుణ్యవతీ ప్రియంకరీ మృడా నీ దివ్యపాదంబుజ (పద్యం) - పి. సుశీల
11. భీకరాగ్ని పరీక్షలో కాకతీరి మెరుగుపెట్టిన  బంగారు (పద్యం) - మాధవపెద్ది
12. మచ్చారంబున మదియంబుదిలో జొచ్చియున్న (దశావతారాలు) - ఎస్. జానకి
13. స్వాగతమయ్యా రఘురామ జగదభి రామ - జిక్కి, బి. వసంత బృందం
14. స్వామి నను చేరరావా బిరాన మనలేనురా నీవులేని జగాన - పి. సుశీల
15. స్వామీ నా శీల మీనాడు సంశయించే నా వలన నింద (పద్యం) - ఎస్. జానకి
16. హాయి వేరేది లేదోయి అందే మగువా చిందే మధువు - పి.బి. శ్రీనివాస్,ఎస్. జానకి



No comments:

Post a Comment