Wednesday, September 5, 2012

సి.ఐ.డి. రాజు - 1971


( విడుదల తేది: 11.09.1971 శనివారం )

శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: విజయచంద్ర,సత్యనారాయణ,రాజబాబు,విజయలలిత,జ్యొతిలక్ష్మి,
కె.వి. చలం,ముక్కామల...

01. కొత్త కొత్త మురిపెం కోడెకారు మురిపెం ఓరచూపు మురిపెం - ఎల్.ఆర్. ఈశ్వరి
02. నేనేలే పిలుపు నాదేలే తనువులే మారినా మనసులే - పి. సుశీల
03. మనసైన ఈనాటి రేయి నేననుకున్నదే తీరునోయి - పి. సుశీల
04. యు పీపుల్ మై డియర్ యంగ్ పీపుల్ కావాలా - ఎల్.ఆర్. ఈశ్వరి



No comments:

Post a Comment