( విడుదల తేది : 28.05.1975 బుధవారం )
| ||
---|---|---|
అనిల్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు సంగీతం: టి. చలపతి రావు తారాగణం: ఎన్.టి. రామారావు,జగ్గయ్య,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,జమున,జయసుధ,రోజా రమణి... | ||
01. ఒంటరిగా ఉన్నాము మనమిద్దరమే ఉన్నాము - ఎం. రమేష్, ఎస్. జానకి - రచన: డా. సినారె 02. కనుల కన్నీరు క్రమ్మిన కారణాన బిడ్డ అందాల మోము (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: దాశరధి 03. చిరు చిరు నవ్వుల చినవాడే మనసున్నవాడే - సరస్వతి, ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు 04. తీయ తీయని జీవితమంతా చేదై పోయింది ప్రేమలు పొంగే - రామకృష్ణ - రచన: దాశరధి 05. పెద్దల మాటలన్ వినుము పిన్నలపై దయ (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: దాశరధి 06. మా పాప పుట్టిన రోజు మరపురాని పండుగ రోజు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరధి 07. యవ్వనం పువ్వులాంటిది జీవితం రవ్వలాంటిది - ఎల్.ఆర్. ఈశ్వరి,ఎస్.పి. బాలు - రచన: దాశరధి 08. లేరా బుజ్జిమావ లేలేరా బుల్లిమావ ఏటవతల గట్టు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 09. సింగపూర్ రౌడీన్రోయ్ నేను చిచ్చుల పిడిగునురోయ్ - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు |
Wednesday, September 5, 2012
స౦సార౦ - 1975
Labels:
NGH - స
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment