Wednesday, September 5, 2012

సెక్రెటరీ - 1976


( విడుదల తేది: 28.04.1976 బుధవారం )
సురేష్ మూవీస్ వారి
దర్శకత్వం: కె.ఎస్. ప్రకాశరావు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, వాణిశ్రీ,చంద్రమోహన్,రంగనాథ్,రాజబాబు,కాంచన,రమాప్రభ,సూర్యకాంతం...

01. ఆకాశమంత పందిరివేసి భూదేవంత పీట వేసి - పి. సుశీల, రామకృష్ణ బృందం
02. చాటుమాటు సరసంలో ఘాటు ఉన్నది ఘాటైన ప్రేమకు - ఎస్.పి.బాలు, పి. సుశీల
03. నాపక్కన చోటున్నది ఒక్కరికే ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే - రామకృష్ణ
04. పెదవికి ఊహలు లేనేలేవు మనసుకు మాటలు రావు - రామకృష్ణ,పి. సుశీల
05. మనసులేని బ్రతుకొక నరకం మరువలేని మనసొక నరకం - రామకృష్ణ
06. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు మువ్వన్నె - పి. సుశీల, రామకృష్ణ



No comments:

Post a Comment