Wednesday, September 5, 2012

సిరిసిరి మువ్వ- 1976


( విడుదల తేది: 24.12.1976 శుక్రవారం )

గీతా కృష్ణా కంబైన్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: చంద్రమోహన్,జయప్రద,సత్యనారాయణ,దేవదాసు,రమాప్రభ,నిర్మల...

01. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది - ఎస్.పి. బాలు
02. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో - ఎస్.పి. బాలు బృందం
03. ఒడిపున్నపిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే - పి. సుశీల,ఎస్.పి. బాలు
04. గజ్జె ఘల్లుమంటే గుండె ఝల్లు మంటుంది గుండె ఝల్లుమంటే - ఎస్.పి. బాలు
05. ఝుమ్మంది నాదం సై అంది పాదం తనువూగింది ఈ వేళ - పి. సుశీల, ఎస్.పి. బాలు
06. దిల్లానా - విజయలక్ష్మి శర్మ, పసుమర్తి
07. మా ఊరి దేవుడమ్మ చల్లంగ మమ్మేలు రాముడమ్మా - ఎస్.పి. బాలు, పట్టాభి బృందం
08. రా దిగిరా దివినుంచి భువికి దిగిరా రా దిగిరా దివినుంచి - ఎస్.పి. బాలు
09. రారా స్వామి రారా యదువంశ సుదాంబుధి చంద్ర స్వామీ రా - పి. సుశీల,ఎస్.పి. బాలు



No comments:

Post a Comment