Wednesday, September 5, 2012

సాహసవ౦తుడు - 1978



తిరుపతి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు, వాణిశ్రీ,చంద్రకళ,

01. ఏయ్ జమ్ ఝటక్ నువ్వే నా లౌ లటక్ నీకేల ధడక్ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. దిక్కుమాలి టక్కలోడు తిక్కరేగి వాయిస్తే బిక్కచచ్చి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వీటూరి
03. రా రా రా రా అలా అలా అలా జ్వాలలా జ్వాలలైన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. సుప్రభాత సుందరి నీవు ఉదయరాగ మంజరి నేను - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. హాయి హాయి హాయి పాలపీక ఇమ్మంటావా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
06. హే గోపాలా గోపీలోల ఇదేమి రాసలీల - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment