Tuesday, September 4, 2012

సీతామాలక్ష్మి- 1978



యువ చిత్రా వారి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
సంగీతం: కె.మహాదేవన్
తారాగణం: చంద్రమోహన్,తాళ్లూరి రామేశ్వరి,పల్లవి,సుధ,శ్రీధర్,ఈశ్వర రావు,పి.ఎల్. నారాయణ...

01. ఏపాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను - పి. సుశీల, వాణి జయరాం - రచన: వేటూరి
02. కొక్కరోకో కొక్కరోకో కోడి కూత పెట్టింది ఈడు పూత పట్టింది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. చాలు చాలు ఈ విరసాలు  మేలు మేలు నీ సరసాలు - ఆనంద్, విజయలక్ష్మి శర్మ - రచన: దేవులపల్లి
04. నువ్విట్టా నేనిట్టా కూకుంటే ఇంకెట్టా తెల్లారిపోయేదేట్టా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. పదే పదే పాడుతున్నా పాడిన పాటే అది బ్రతుకో పాటో - పి. సుశీల - రచన: వేటూరి
06. మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
07. సీతాలు సింగారం మా లచ్చి బంగారం సీతామాలచ్చిమంటే - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: వేటూరి



No comments:

Post a Comment