Tuesday, September 4, 2012

సీతారాములు - 1980


( విడుదల తేది: 01.08.1980 శుక్రవారం )
జయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణం రాజు, జయప్రద,మోహన్ బాబు,సత్యనారాయణ,జ్యొతిలక్ష్మి,జయమాలిని...

01. తొలిసంజవేళలో తొలిపొద్దుపొడుపులో - పి. సుశీల - రచన: దాసరి నారాయణరావు
02. తొలిసంజవేళలో తొలిపొద్దుపొడుపులో - ఎస్.పి. బాలు - రచన: దాసరి నారాయణరావు
03. పలికేది పిలిచినది పరవశమై నవమోహన రాగం - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
04. బుంగమూతి బుల్లెమ్మ దొంగచూపు చూసింది - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: రాజశ్రీ
05. యేవండోయి శ్రీమతిగారు లేవండోయి - ఎస్.పి. బాలు,జయప్రద - రచన: దాసరి నారాయణరావు
06. రింగు రింగు బిళ్ళ రూపాయి బిళ్ళ ఖంగుమంటే - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి


No comments:

Post a Comment