Tuesday, September 4, 2012

సర్కస్ రాముడు - 1980


( విడుదల తేది: 01.03.1980 శనివారం )
కె.సి. ఫిలిం ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,సుజాత,జయప్రద,రావు గోపాలరావు,
అల్లు రామలింగయ్య,జయమాలిని...

01. అక్కా చెల్లెలు పక్కన చేరి బాబయ్య అంటే ఎట్లా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
02. అమావాస్యకి పున్నమికి రేగిందంటే మామో పంప రేగుతుంది - ఎస్.పి.బాలు
03. ఆకలిమీద ఆడపులి దీని ఆపలేను భజరంగబలి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. ఓ బొజ్జగణపయ్యా నీ బంటు నేనయ్య నీ కవితెప్పుడు - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. ఘల్ ఘల్ ఘల్ ఘల్ మంది గజ్జల గుఱ్ఱం - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. రాముడంటే రాముడు సర్కస్ రాముడు సర్కస్ - ఎస్.పి. బాలు
07. సూరీడు చుక్కెట్టుకుంది జాబిల్లి పువ్వెట్టుకుంది - ఎస్.పి. బాలు, వాణి జయరాం



No comments:

Post a Comment