Saturday, August 14, 2021

బొమ్మలాట - 1970 (డబ్బింగ్)


( విడుదల తేది: 22.08.1970 శనివారం )
ఎం.వి.ఆర్. మూవీస్ వారి
దర్శకత్వం: వి. శ్రీనివాస్
సంగీతం: ఇందర్ జాన్ బాబు మరియువి. కుమార్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: జయశంకర్,జయలలిత,నాగేష్,మనోరమ, వి.యస్. రాఘవన్,కె. మూర్తి


                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. చల్లగా పాడవో అందమైన పూమాలతోడ - పిఠాపురం, రమాదేవి
02. నీ ఆట నేడే తలచి నే పాట పాడ మరచి వచ్చానే - ఎస్.పి. బాలు
03. బావగారి చోద్యాలే యిక వర్ణింప నా వశమౌనా - ఎల్.ఆర్. ఈశ్వరి
04. మనసు హరించిన చోరుడే మైమరపించిన యోధుడే - పి. సుశీల
05. మూతకళ్ళ పిల్లులా లోకమిదిసుమా - విల్సన్, బెంగళూర్ లత


No comments:

Post a Comment