Saturday, April 13, 2013

అత్తవారిల్లు - 1977


( విడుదల తేది: 26.01.1977 బుధవారం)
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: నరసింహరాజు, మోహన్ బాబు,సారధి,ప్రభ, జి. వరలక్ష్మి,మమత, కె. విజయ

01. ఎవరమ్మా ఎనకాలే వస్తున్నటుంది - పి. సుశీల - రచన: వేటూరి సుందర రామూర్తి
02. ఏరు జారిపోతోందీ ఈ దారినీ ఆ దారినీ విడదీస్తూ - ఎస్.పి. బాలు - డా. సినారె
03. చిలకల్లె నువ్వు నవ్వు ఆ చిరునవ్వే నాకివ్వు - రమేష్, పి. సుశీల - రచన: వేటూరి
04. చెవి పోగు పోయింది చిన్నవాడా యాడ చిక్కుందో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. పాలపిట్ట కూస్తుంది పూల చెట్టు చూస్తుంది - రమేష్, విజయలక్ష్మి శర్మ - రచన: డా. సినారె

                                      పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు 
                                  

1 comment: