Saturday, April 13, 2013

అఖండ సౌభాగ్యవతి - 1983 (డబ్బింగ్)


( విడుదల తేది:  25.08.1983 గురువారం )
కె.పి. ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: శాంతిలాల్ సోని
సంగీతం: బి. గోపాలం
తారాగణం: విజయ్ అరోరా, రీటా బాధురి,మహేష్ భట్,లక్ష్మీ ఛాయ, హరిత దావే

01. ఓ భూమాతా ఇది విన్నావా ఏ యుగమైన ఇది కన్నావా - ఎస్.పి. బాలు
02. కన్నీరు ఏరై ప్రవహించినా కానరాని దైవం కరుణించునా - కమలాకర్ కోరస్
03. గంగా యమునల చెలిమి చూడు - వాణి జయరాం, విజయలక్ష్మి శర్మ బృందం
04. చిల్లర మల్లర బేరాలు చెయ్యద్దు ఈ గాజులే - వాణి జయరాం, విజయలక్ష్మి శర్మ
05. జయ జయ జగదీశా హే జయ జయ గౌరీశ - కమలాకర్ బృందం
06. మేం ఆడే పాడే పాపాలము కరుణ చూపవమ్మా తొలగిపో - వాణి జయరాం
07. మోర వినరా ఓ నాగరాజా పసివాడిని కరుణింపరా - వాణి జయరాం


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.