Sunday, June 9, 2013

బంగారు చెల్లెలు - 1979


( విడుదల తేది: 29.03.1979 గురువారం )
విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బొయిన సుబ్బారావు
సంగీతం : కె.వి. మహదేవన్
తారాగణం: శోభన్ బాబు, జయసుధ,మురళీమోహన్,శ్రీదేవి,అల్లు రామలింగయ్య ,జయమాలిని

01. అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం - పి. సుశీల - రచన: ఆత్రేయ
03. ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ట్ (శ్లోకం) - పి. సుశీల
04. చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
05. పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగ చేస్తాడు - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. ముందు వెనకా వేటగాళ్ళు ముద్దులాడే జంట లేళ్ళు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
07. లగ్గం పెడితే లగెత్తు కొచ్చా సైరో జం బైరో సరైన మొగుడు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వేటూరి
08. విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి పాలవేల్లిలో పుట్టిన - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment