Wednesday, June 26, 2013

జూదగాడు - 1979


( విడుదల తేది: 15.08.1979 బుధవారం )
సమతా మూవీస్ వారి
దర్శకత్వం: వి. మధుసూదన రావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,గుమ్మడి,జగ్గయ్య,శ్రీధర్,అంజలీ దేవి,జయమాలిని,ఇంద్రాణి

01. అల్లారు ముద్దుగా పెరిగింది మాలక్ష్మి అత్తవారింటికి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర
02. ఎగుభుజంబుల వాడు (సుభద్ర విజయం నాటకం ) - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. కన్నెపిల్లల కలల హీరో కాచుకున్నది నీకోసం - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం - రచన: వీటూరి
04. కల్యాణాద్భుత గాత్రాయా కామితార్ధ ప్రదాయినే (శ్లోకం) - పి. సుశీల
05. కాశీకి పోయిన గంగలోన దూకినా మునగాల తేలాల - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వీటూరి
06. కొ కో కో కో కోక్కరోకో కారుకింది కోడి కారుమీద లేడి - ఎస్.పి. బాలు
07. జిం జిలాడి రంగుపూల మంగిణీలు అందుకోరా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: జాలాది
08. మల్లెల వేళా అల్లరి వేళా మదిలో మన్మధలీల - పి. సుశీల, జి. ఆనంద్ - రచన: ఆత్రేయ
09. రైకంత రంగేమిటే చిన్నదానా కోకంతా కోర్రేమిటే కుర్రదానా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: జాలాది



No comments:

Post a Comment