Thursday, June 20, 2013

శ్రీవారి ముచ్చట్లు - 1981


( విడుదల తేది: 01.01. 1981 గురువారం )
లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన : దాసరి నారాయణ రావు
తారాగణం: అక్కినేని,ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, జయప్రద,జయసుధ,రాజసులోచన,నిర్మల

01. ఆకాశం ముసిరేసింది ఊరంతా ముసుగేసింది - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఉదయ కిరణ లేఖలో హృదయ వీణ తీగలో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
03. కాళ్ళగజ్జ కంకాళమ్మ కాళ్ళకు గజ్జలు ఎక్కడివమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. తూరుపు తెల తెలవారగనే తలుపులు తెరచి తెరవగానే - పి. సుశీల
05. ముక్కుపచ్చలారని కాశ్మీరం ఆ ముక్కుపుడకతో వచ్చింది - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. సూర్యుని కొకటే ఉదయం మనిషికి ఒకటే హృదయం - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment