Tuesday, September 17, 2013

గీత సంగీత - 1977


(విడుదల తేది: 11.06.1977 శనివారం)
శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎం. ఎస్. కోటా రెడ్డి
సంగీతం: శంకర్ గణేష్
తారాగణం: కృష్ణం రాజు, ప్రభ,గుమ్మడి, అంజలీదేవి, అల్లు రామలింగయ్య, రమాప్రభ

01. అయ్యో రామ ఓరందగాడా కలుసుకుంటావా - పి. సుశీల బృందం - రచన: గోపి
02. ప్రేమకు లేవు సంకెళ్ళు మనసుకు లేవు వాకిళ్ళు - ఎస్.పి. బాలు, పి. సుశీల  - రచన: డా. సినారె
03. బంగారు తీగకు ముత్యాల పూలు అందాల అక్కయ్యకు - పి. సుశీల,వాణి జయరాం - రచన: డా. సినారె
04. రావే రావే రామా రామా ముద్దుల గుమ్మా - ఎస్.పి. బాలు, పిఠాపురం - రచన: కొసరాజు

                                  ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. బంగారు తీగకు ముత్యాల పూలు అందాల అక్కయ్యకు - పి. సుశీల - రచన: డా. సినారె


No comments:

Post a Comment