Tuesday, September 17, 2013

మనుషులు చేసిన దొంగలు - 1977


( విడుదల తేది:  19.10.1977 బుధవారం )
శ్రీ పద్మావతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎం. మల్లికార్జున రావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ, కృష్ణం రాజు,మోహన్ బాబు,మంజుల, సంగీత,మాడా, త్యాగరాజు,పుష్పకుమారి

01. ఆనందం అబ్బాయిదైతే అనురాగం అమ్మాయిదైతే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆరుద్ర
02. చెయ్యెత్తి జైకొట్టరా ఓ డింగరి నీ చేతి వాటం చూపెట్టారా - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
03. తెలుసా నా మదిలో ఉన్నావని .. తెలుసు నీ మనసు నాదేనని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ
04. నీవే నీవే ఓ ప్రియా నా మది పలికిన మోహన గీతివి - పి. సుశీల, రామకృష్ణ - రచన: డా. సినారె
05. మనసెందుకో మనసెందుకో ఓ మోసగాడా ఓహో మోసగాడా - పి. సుశీల - రచన: ఆరుద్ర
06. లోకావనాయ శివ రాఘవ కృష్ణ ( పద్యం ) - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment