Friday, March 28, 2014

బుల్లెట్ బుల్లోడు - 1972 ( డబ్బింగ్)


( విడుదల తేది: 12.02.1972 శనివారం )

శ్రీ గురుదేవా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి.యన్. బాలు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు జె.వి. రాఘవులు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: రవిచంద్రన్,నాగేష్,మనోహర్,భారతి, విజయలలిత, ఎస్. వరలక్ష్మి, జయకుమారి

                   - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఉండాలి మనలో మంచి మనసు కల్లాకపటంలేని - ఎల్.ఆర్. ఈశ్వరి, అంజలి బృందం
02. ఒక్కసారి కళ్ళువిప్పు విప్పిచూడు లోకాన్నిబొమ్మక్క - ఎల్.ఆర్. ఈశ్వరి, జె.వి. రాఘవులు
03. పాలపొంగుల ఆడపిల్లపరువం జలకాలే ఆడాలి - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
04. రూపం హుషారట ఈ పరువం మిఠాయట తొలి మైకం - ఎల్. ఆర్. ఈశ్వరి
05. వలపే గుండె పట్టి లాగింది నా పరువం వెన్ను తట్టి సాగింది - ఎల్.ఆర్. ఈశ్వరి
06. వాటమైనవాడ వగకాడ సిన్నయ్య సిన్నారి సిలక నిలిసింది - ఎల్.ఆర్. ఈశ్వరి                       


No comments:

Post a Comment