Sunday, March 30, 2014

నిజం చెబితే నమ్మరు - 1973


( విడుదల తేది: 27.10.1973 శనివారం )
కృష్ణ చిత్రా వారి
దర్శకత్వం: రాజేష్
సంగీతం: సి. రామచంద్ర
గీత రచన: డా. సినారె
తారాగణం: హరనాథ్,దేవిక,ప్రమీల,విజయశ్రీ,శ్రీవిద్య

01. ఏమని పాడును ఈ వీణ శతకోటి రాగాలు ఝుమ్మన - ఎస్. జానకి
02. ఏయ్ ఎందుకని తప్పుకుంటావెందుకని - ఎల్.ఆర్. ఈశ్వరి
03. నేను కోరింది నీలోనే ఉంది - ఎస్.పి. బాలు, బి. వసంత
04. పదరా పోదాం బస్తీకీ నా సామిరంగా - ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం
05. స్వర్గమంటే ఇక్కడుందోయి చూసుకొండోయి బాబులు - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
                            ఈ చిత్రంలోని ఇతర  పాటలు అందుబాటులో లేవు 


No comments:

Post a Comment