Wednesday, April 30, 2014

శ్రీకృష్ణ లీలలు - 1935


( విడుదల తేది: 30.11.1935 శనివారం )

వేల్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నరసింహ రావు
సంగీతం: గాలి పెంచెల నరసింహారావు
తారాగణం: ఎస్. రాజేశ్వరరావు (తొలి పరిచయము), వేమూరి గగ్గయ్య, 
శ్రీరంజని సీనియర్, పి. రామతిలకం
పారుపల్లి సుబ్బారావు, పారుపల్లి సత్యనారాయణ, లక్ష్మీరాజ్యం

01. ఔరా లోకహిత కారి ధృతి మీరి జగముల  - ఎస్. రాజేశ్వరరావు
02. క్షాత్రధర్మము రాజ్యకాంక్షగావున జగద్విభుల నిర్జించి ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
03. జొ జొ జొ కోమల శ్యామల గోకుల బాలా - పి. రామతిలకం
04. ధిక్కారమును సైతునా కుటిలజన దిక్కారమున్ - వేమూరి గగ్గయ్య
05. దీనావనుడనే జగతిన్ దీనావనుడనే కాంతల్లారా - ఎస్. రాజేశ్వరరావు
06. వినోదంబౌ నాకు నాయనా వలదురా - పి. రామతిలకం
07. ప్రణతులివె కంస భూపతికిన్ ( పద్యం ) - ఎస్. రాజేశ్వరరావు 
08. మేనల్లుళని మమ్ము బిల్చుటకు నేమి మీకు సిగ్గు ( పద్యం ) - ఎస్. రాజేశ్వర రావు

                               - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు - 

01. అన్న శమింపుమన్నా తగదల్లుడు గాడిది మేనకోడలు ( పద్యం ) - శ్రీరంజని
02. అన్నావు నీవు చెల్లెలికి అక్కటా చీరలు మాడలిచ్చుటో ( పద్యం ) - పారుపల్లి సుబ్బారావు
03. అమ్మ మన్నుదినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్ఱినో ( పద్యం ) -
04. ఆరయ నత్తమామలు మహాత్ములు నిత్య నిసర్గ ( పద్యం ) -
05. ఆహా మదికేది సుఖము గోచరింపదాయే -
06. ఏమిచూచెదు వీని పూర్ణేందువదన రాహు ముఖ ( పద్యం ) - పారుపల్లి సుబ్బారావు
07. ఏలా మదిలో భీతిజెందెన్ బాలులీల లేతరినిన్ గనుచున్ - మాస్టర్ అవధాని
08. కనలేదు నీవు వినలేదు నీవు వనితల - పి. రామతిలకం
09. కలయో వైష్ణవమాయో యితర సంకల్పమో సత్యమో ( పద్యం ) - పి. రామతిలకం
10. కావరమున కారులుప్రేలెడు మీ కండక్రొవ్వు ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
11. కుటిలాత్ముల మరాళి యెందున్ ఎందును గలదు ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
12. క్షేమంబేగద నీకు నీ జనులకున్ శ్రేయంబుగా ( పద్యం ) - ఎస్.రాజేశ్వర రావు
13. గోపాలా గుణనిధి గోపబాల బృందావనలోల - పి. రామతిలకం
14. చక్రాయుధా లీలాసుధా బ్రహ్మాండకోదా దేవాది దేవా -
15. జగదభ్యుదయంక రునకు జగదారాధ్యునకు ( పద్యం ) - పారుపల్లి సత్యనారాయణ
16. జై జై జై భోజకులాంభుది చంద్రా ధీజనపూజితా -
17. జై మహాశూర శ్రీకరా దురితదమన యదునందనా - పారుపల్లి సత్యనారాయణ
18. జో జో శ్యామల బాలా జో జో శ్యామల బాలా  - 
19. తాండవ కృష్ణుడు కాళియాహిపై అడుగో అడుగో అడుగో -
20. తెలియవు వేవిధాల వాసుదేవ సుతున్ ( పద్యం ) - పారుపల్లి సత్యనారాయణ
21. ధాతా చేత చోద్యమాయేనుగా చూడగా - ఎస్. రాజేశ్వర రావు
22. నను మీరు విశ్వాత్ముకునిగా భావింతురీ విశ్వము ( పద్యం ) - ఎస్. రాజేశ్వరరావు
23. నాకేమి చనువాడ నీరిపుపు చెంతన్ నిల్చి ( పద్యం ) - పారుపల్లి సత్యనారాయణ
24. నిర్మల మందహాస రుచి నీ ముఖపద్మమునందు ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
25. నీ జిమ్మడ నీ కడుపు మాడ నాజముండ ఇల్లు వల్లకాడయ్యే -
26. పరువు ఒక్కింతయు లేదు ( సంవాద పద్యాలు ) - ఎస్. రాజేశ్వరరావు, వేమూరి గగ్గయ్య
27. ప్రకృతి గతి గనవు కుమతీ సుకుమారున్ దీరున్ - పారుపల్లి సత్యనారాయణ
28. మిము బాసి చనన్ వలసెన్ గా హ సమరసభావముతో -
29. మీగడలు వెన్నల్ మ్రింగబెట్టగరావయా బాలగోపాల -
30. యదువంశ ప్రభో లోకైక విభో సదమల -
31. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యాన గమ్యం ( శ్లోకం ) -
32. వందే మాతరం తుమి విద్యా తుమి ధర్మాతుమి హృది -
33. వనముల జేరబోవునెడ భద్రమొసంగగ ( పద్యం ) - పి. రామతిలకం
34. శ్రీ విహార ఆధార  ఓంకార నిరాకార ప్రకృతిహర చతురా - బృందం
35. శ్రీధర గిరిధరశౌరీ పావన రూపా సుగుణా భరణా - బృందం
36. శ్రీశా శ్రీశా శ్రీకరా నాపయిన్ దయలేదా - శ్రీరంజని
37. సుకుమారుని కుమారుని విడనాడి పరితాపమును - శ్రీరంజని



No comments:

Post a Comment