Sunday, April 27, 2014

నిజం నిద్రపోదు - 1976


( విడుదల తేది: 05.08.1976 గురువారం )
శ్రీ విజయలక్ష్మి నరసింహ వారి 
దర్శకత్వం: రాజశ్రీ 
సంగీతం: సత్యం
తారాగణం: మురళీ మోహన్,రామకృష్ణ,అల్లు రామలింగయ్య,సుమిత్ర

01. ఆలీబాబా మేరా నామ్ ఆటా పాటా మేరా కామ్ - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
02. ఈ గుండె ఆగినా ఈ గుండె ఆడినా నీ కోసమే అది నీకోసమే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. కీచక వధ ( వీధి నాటకం ) - పి. సుశీల,మాధవపెద్ది, రామకృష్ణ బృందం - రచన: కొసరాజు
04. చెయ్యి చెయ్యి చెయ్యి ఏదో ఒక పని చెయ్యి ఏది చేసినా - రామకృష్ణ - రచన: ఆత్రేయ
05. తొలకరి మనసులు చిలికెను మధువులు వలపులే రేగెను - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరధి
06. పైసా పరువం పందెం వేస్తె ఎవరు గెలిస్తారు నువ్వు నేను పోటి చేస్తే - ఎస్. జానకి - రచన: ఆత్రేయ

                                     పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment