Sunday, April 27, 2014

దేవుడు చేసిన బొమ్మలు - 1976


( విడుదల తేది: 11.11.1976 గురువారం )

లక్ష్మి ఫిలిం ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: వి. హనుమాన్ ప్రసాద్
సంగీతం:   సత్యం
తారాగణం: మురళీ మోహన్,గిరిబాబు,చలం,జయసుధ,ప్రభ,కల్పన,సాక్షి రంగారావు

                                        - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే -

01. అందాలు నిన్ను పిలిచేనులే అనురాగాలు నాలో విరిసేనులే - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. ఈ జీవితమ అంతే తెలియని స్వప్నము - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. డబ్బులు బొమ్మలు డబ్బులు బొమ్మలు అవి మనిషి చేసిన బొమ్మలు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. వినువినా నా కెవరు నా ఆరాధనలు నీ కొరకే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment