Sunday, April 27, 2014

ఒక దీపం వెలిగింది - 1976


( విడుదల తేది: 05.11.1976 శుక్రవారం )
శివప్రసాద్ మూవీస్ వారి 
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం:రంగనాథ్,చంద్రకళ,జయమాలిని

01. అందరి ఇలవేల్పువే తల్లి సుందర - పి. సుశీల, ఎస్. జానకి - రచన: దాశరథి
02. ఎక్కడివాడమ్మ నీకొడుకెంతటి వాడమ్మ - పి. సుశీల,జి. ఆనంద్,రమేష్ - రచన: కొసరాజు
03. గళ్ళచీరకట్టిందిరా  ఆ చీరలో ఒళ్ళంతా మెరిసిందిరా - పి. సుశీల - రచన: కొసరాజు
04. చెప్పలేనిది చెప్పుతున్నా నువ్వు ఒప్పుకున్నా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05;, తెలిసిందా మన దెబ్బ తగిలిందా యమదెబ్బ వదిలిందా  - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు

- కొసరాజు గీతాలను అందజేసిన వారు శ్రీ రమేష్ పంచకర్ల - వారికి నా ధన్యవాదాలు -


No comments:

Post a Comment