Saturday, June 14, 2014

సిరిపురం మొనగాడు - 1983


( విడుదల తేది: 01.06.1983 బుధవారం )

శ్రీకాంత్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయప్రద,కె.ఆర్. విజయ,నూతన్ ప్రసాద్,కాంతారావు,మమత,జానకి,జయమాలిని

01. అమ్మమ్మో బూచాడే కమ్మంగా దోచాడే చాటుకు వచ్చి మందు వేసి - పి. సుశీల  - రచన: వేటూరి
02. కువకువ కువ కువ గువ్వలజంటై  గూడు కడదామా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. కొంగు పట్టైనా కన్ను కొట్టైనా నా కౌగిళ్ళలో నిన్ను కట్టేసుకోనా - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. చీటికి మాటికి చిట్టమ్మంటే చిటపటమంటదిరో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. మధువు మగువో మనువో నీకేం కావాలా - పి. సుశీల కోరస్ - రచన: వేటూరి
06. వేయి చుక్క వేసేయి చుక్క నా పక్క వేసేయి పక్క - ఎస్. జానకి - రచన: వేటూరి



No comments:

Post a Comment