( విడుదల తేది: 14.01.1977 శుక్రవారం )
| ||
---|---|---|
మాధవీ పద్మాలయా కంబైన్స్ వారి దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు సంగీతం: ఎస్. రాజేశ్వర రావు తారాగణం: కృష్ణ,శోభన్ బాబు,విజయనిర్మల,అంజలీదేవి,గుమ్మడి,సత్యనారాయణ,బాలయ్య |
||
01. అనికి వెన్నిచ్చి ధర్మజుడరుగకున్న పల్ఘుణుడు - పద్యం - మంగళంపల్లి 02. అనిమిషదైత్యకింపురుషులాదిగ నెవ్వరు వచ్చి కాచినన్ - పద్యం - ఎస్.పి. బాలు 03. అరధము నేలక్రుంగే రధమందుఒకరు ఒక్కరు నేలమీద - పద్యం - ఎస్.పి. బాలు 04. అలుకల కులుకుల అలివేణి ప్రియభామా మణి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి 05. ఆకర్ననాంత విశిష్ట విశ్వవిజయోత్సగాండీ - పద్యం - రామకృస్ణ 06. ఆడి ఎన్నడు బొంకనివాడనేని ధార్మివిభుడనేఅజాత - పద్యం - మంగళంపల్లి 07. ఇతరప్రాణికలభ్యమైన సిరిచే ఏకాదశ - పద్యం - మంగళంపల్లి 08. ఇదే మయసభ మందిరం నవరసబంధురం - బి. వసంత,వాణి జయరాం బృందం 09. ఎందరు రాజులు ఈ ధరణి ఏలగ రోసి పరిత్యజించి - పద్యం - మాధవపెద్ది 10. ఎగు భుజంబులవాడు మగఠీవి మొగవాడు మేని బంగారు - పద్యం - పి. సుశీల 11. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన - పద్యం - మంగళంపల్లి 12. కురువృద్ధులు గురువృద్దబాంధవులనేకులు - పద్యం - మాధవపెద్ది 13. క్రీడినిన్నెదనమ్మిన బృత్యుడేని నీవు పశుపతి - పద్యం - ఎస్.పి. బాలు 14. చచ్చిరి సోదరులు సుతులు చచ్చిరి చచ్చిరి రాజులెల్లరు - పద్యం - మంగళంపల్లి 15. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం - శ్లోకం - ఎస్.పి. బాలు 16. ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం కురుపాండవ రోషాగ్నుల - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ 17. నిండిన పాపభాండమవనిన్ పడి బ్రద్దల కాకపోదు - పద్యం - రామకృష్ణ 18. నిండు రాజ సభన్ పితామహుని కౌంతేయాగ్రాజా - పద్యం - రామకృష్ణ 19. పద్మలయం దేవి మాధవీం మాధవ ప్రియం ( శ్లోకం ) - ఎస్.పి. బాలు 20. పెల్చనజాలక ఆలమున పెక్కురు గూడి ధనానంజయ - పద్యం - రామకృష్ణ 21. ప్రళయకాలుడై విలయరుద్రుడై ద్రోణాచార్యుడు - ఎస్.పి. బాలు 22. భారతవీరమాత యగు భాగ్యము ప్రాప్తియు - పద్యం - పి. సుశీల 23. ములుకులు నీ ధనుస్సున విముక్తములై చని - పద్యం - ఎస్.పి. బాలు 24. మ్రోగింది కల్యాణ వీణ నవ మోహన జీవన మధువనిలోన - ఎస్.పి. బాలు, పి. సుశీల 25. యమగదాదండమున ఉపాధ్యాయమైన - పద్యం - మాధవపెద్ది 26. రణకోభీధర తానుతార రుచిమద్ గాండీవ - పద్యం - ఎస్.పి. బాలు 27. రాచబిడ్డకు మరణంబు రణమునందు తప్పదని - పద్యం - రామకృష్ణ 28. లేరా ఎవరు లేరా ధర్మరక్షకులు లేనే లేరా కర్మ వీరులే - పి. సుశీల 29. వాసిగ భామనో బురద పామునో ఎద్దునో గూల్చి - పద్యం - 30. వృద్దు౦డౌ వరజామదద్దుడనుకుంటే వీడు పార్దుండు - పద్యం - రామకృష్ణ 31. హరివిల్లు దివినుండి దిగివచ్చెనేమో ప్రణయాల విరిజల్లు - పి. సుశీల, రామకృష్ణ |
Thursday, September 11, 2014
కురుక్షేత్రం - 1977
Labels:
NGH - క
Subscribe to:
Post Comments (Atom)
alukala kulukula, VETURI
ReplyDelete