Monday, January 19, 2015

రౌడీ రంగమ్మ - 1978


( విడుదల తేది: 27.04.1978 గురువారం )
విజయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: విజయ నిర్మల,చంద్రమోహన్,సావిత్రి

01. ఆదికాలం దేవుళ్ళయ్యో చందమావయ్యో చందమావయ్యో - పి. సుశీల - రచన: జాలాది
02. చెట్టు కొట్టగలవా ఒ నరహరి గుడిసెకట్ట గలవా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ
03. నా కైపైక్కిన కన్నుల్లో ఎన్నెన్నో కోరికలు నా పైట చాటు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: జాలాది
04. సెక్క బల్ సెక్క రోలుబండోలు మక్కెలిరిసేస్తా - పి. సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ


No comments:

Post a Comment