Thursday, January 22, 2015

అమ్మ ఎవరికైనా అమ్మ - 1979


( విడుదల తేది:  08.11.1979 గురువారం)
దేవర్ ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: వి. త్యాగరాజన్
సంగీతం: ఇళయరాజా
తారాగణం: రజనీకాంత్,శ్రీప్రియ,అంజలీ దేవి, మోహన్ బాబు,జయమాలిని

01. అమ్మా నీవు లేని నేను మోడైన మాను నా కళ్ళలో - ఎస్.పి. బాలు
02. ఇదే నా మొదటి ప్రేమ లేఖా రాశానే మనసు దాచలేక - ఎస్.పి. బాలు కోరస్
03. ఈ వేళా ఇదే ఏమిటో ఇదే ఏమిటో నా మది నీ మది  కాగా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
04. గున్నమావి కొమ్మమీద గుబులుగున్న కోకిలమ్మ - ఎస్.పి. బాలు
05. చిన్న మావా చిట్టి బావా ఓ ఓ నా కొకడే చందమామ - ఎస్. జానకి
06. నాయకా వినాయక బుజ్జి బొజ్జ నాయక తీయరా గుంజీలు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
07. ప్రేమ బేరం తీపి నేరం నింగిలో వెన్నెల జల్లు గుండెలో నాటెను - ఎస్. జానకి, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment